ఒమన్లో ఇద్దరు విదేశీ పౌరులు అరెస్టు..!!
- July 19, 2025
మస్కట్: సౌత్ అల్ బటినా గవర్నరేట్ పోలీస్ కమాండ్ కింద ఉన్న పోలీస్ కోస్ట్ గార్డ్, ఒమన్ సుల్తానేట్ లోకి పెద్ద మొత్తంలో మాదకద్రవ్యాలను అక్రమంగా రవాణా చేయడానికి ప్రయత్నించినందుకు ఇద్దరు ఇరానియన్ జాతీయులను అరెస్టు చేసినట్లు రాయల్ ఒమన్ పోలీస్ (ROP) తెలిపింది. అనుమానితులు ఫిషింగ్ బోట్ ద్వారా మాదకద్రవ్యాలను రవాణా చేసి దేశంలోకి చట్టవిరుద్ధంగా ప్రవేశించారని పేర్కొన్నారు. వారివద్ద నుంచి క్రిస్టల్ మెత్, హషీష్, గంజాయితోపాటు 68,000 కంటే ఎక్కువ సైకోట్రోపిక్ పదార్థాల మాత్రలను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. వారిపై చట్టపరమైన ప్రక్రియలు ప్రారంభించినట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- మిసెస్ యూనివర్స్ 2025 గా భారత మహిళ
- జపాన్లో శాశ్వత నివాసానికి గోల్డెన్ ఛాన్స్!
- Gitex 2025: స్మార్ట్ కార్లు వీసా ఉల్లంఘనలు గుర్తింపు..!!
- వాడివేడిగా బహ్రెయిన్ పార్లమెంట్ సమావేశాలు..!!
- వెండింగ్ యంత్రాల ద్వారా మెడిసిన్ అమ్మకాలపై కీలక నిర్ణయం..!!
- ఒమన్ లో కార్మికుల రక్షణకు కొత్త నిబంధనలు..!!
- సౌదీ అరేబియాలో కొత్తగా 1,516 పురావస్తు ప్రదేశాలు..!!
- నవంబర్ 4 నుంచి ఖతార్ లో బాస్కెట్బాల్ మినీ వరల్డ్ కప్..!!
- ఏపీ సమాచార శాఖ కమిషనర్గా కె.ఎస్.విశ్వనాథన్
- హైదరాబాద్లో సేఫ్ రైడ్ ఛాలెంజ్ ప్రారంభం