'కబాలి' పైరసీ నిలిపివేత
- July 15, 2016
ప్రముఖ నటుడు రజనీకాంత్ నటించిన 'కబాలి' సినిమాకు సంబంధించి నిర్మాత కలైపులి థాను దాఖలు చేసిన పిటిషన్‌పై ఇవాళ మద్రాసు హైకోర్టులో విచారణ జరిగింది. సినిమాను ఇంటర్నెట్ ద్వారా అక్రమంగా డౌన్లోడ్ చేసుకోవడాన్ని నిలిపివేస్తూ ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈమేరకు 169 సర్వీస్ ప్రొవైడర్లు, 225 వెబ్సైట్లను సినిమా రీలిజ్ నుంచి నిషేధిస్తూ ఉత్తర్వులు వెలువరించింది.
తాజా వార్తలు
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..







