యూఎస్ వీసాతో జాగ్రత్త: ఎమిరేటీలకు సూచన
- July 15, 2016
మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ ఎఫైర్స్ అండ్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్, ఎమిరేటీలకు యూఎస్ వీసాలపై పలు సూచనలు చేసింది. ఈ వేసవికి యూఎస్ వెళ్ళాలనుకుంటున్న ఎమిరేటీలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆ సూచనలో పేర్కొంది. వీసా ఇంటర్వ్యూ సమయంలో అప్లికేషన్లలో ఏ వివరాలైతే పేర్కొన్నారో, యూఎస్ వెళ్ళాక అక్కడ కస్టమ్స్ అధికారులు ప్రశ్నించినప్పుడు అవే వివరాల్ని వెల్లడించాలని మినిస్ట్రీ స్పష్టం చేసింది. చిన్ని చిన్న తప్పులకూ ఆస్కారం కల్పించరాదని, ఏ చిన్న తప్పు దొర్లినా యూఎస్‌లో ఇబ్బందులు తప్పవని మినిస్ట్రీ వర్గాలు సూచించాయి ఎమిరేటీలకు. మినిస్ట్రీకి చెందిన త్వాజుది సర్వీస్‌లో అమెరికాకి వెళ్ళే ఎమిరేటీలు రిజిస్టర్ చేయించుకోవాలని, తద్వారా అథారిటీ, రెసిడెంట్లతో అత్యవసర సమావేశాల్లో కమ్యూనికేషన్ కోసం ఉపయోగపడ్తుందని అధికారులు చెప్పారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!







