ఢిల్లీ చేరుకున్నా చంద్రబాబు నాయుడు..
- July 15, 2016
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం ఉదయం ఢిల్లీ చేరుకున్నారు. విమానాశ్రయం నుంచి నేరుగా రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్నారు. మరికాసేపట్లో అంతరాష్ట్ర మండలి సమావేశంలో బాబు పాల్గొననున్నారు. రాష్ట్రపతిభవన్‌లోని వెస్ట్‌హాల్‌లో ఈ సమావేశం జరుగనుంది. పదేళ్ల తర్వాత జరుగుతున్న ఈ సమావేశంలో అత్యంత కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. కేవలం నాలుగు అంశాలనే అజెండాలో చేర్చారు. ఫూంచి కమిషన్ సిఫార్సుల ఆమోదం, ఆధార్‌కార్డుపై ఆయా రాష్ట్రాల అభిప్రాయాలను కేంద్రం తీసుకోనుంది. దీంతో పాటు నగదు బదిలీ పథకం, విద్యా ప్రమాణాలు పెంచడం అంతర్గత భద్రత అంశాలపై సమావేశంలో ప్రధానంగా చర్చ జరుగనుంది. 31మంది కేంద్రమంత్రులు, ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశంలో పాల్గొనున్నారు. ఇప్పటికే ఢిల్లీ చేరుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రపతిభవన్‌కు చేరుకున్నారు
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









