అభినయ కృష్ణ దర్శకత్వంలో కొత్త సినిమా 'కామాఖ్య'
- July 25, 2025
అభినయ కృష్ణ దర్శకత్వంలో కొత్త సినిమాకు పవర్ ఫుల్ టైటిల్ 'కామాఖ్య'.సముద్రఖని,అభిరామి ప్రధాన పాత్రల్లో అభినయ కృష్ణ దర్శకత్వంలో ఓ థ్రిల్లింగ్ మూవీ తెరకెక్కుతోంది.ఈ చిత్రానికి కామాఖ్య అనే పవర్ ఫుల్ టైటిల్ ఖరారు చేశారు. డివైన్ వైబ్ తో వున్న టైటిల్ పోస్టర్ అదిరిపోయింది.
డైరెక్టర్ అభినయ కృష్ణ ఈ సినిమా కోసం మిస్టీరియస్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ యూనిక్ కథని సిద్ధం చేశారు.
ఈ చిత్రంలో ఆనంద్, శరణ్య ప్రదీప్, వైష్ణవ్, ధనరాజ్, రాఘవ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రానికి గ్యాని సంగీతం అందిస్తున్నారు. రమేష్ కుశేందర్ రెడ్డి డీవోపీగా వర్క్ చేస్తున్నారు. భూపతి యాదగిరి ఆర్ట్ డైరెక్టర్.
ఈచిత్రానికి సంబధించిన మరిన్ని వివరాలు మేకర్స్ త్వరలో తెలియజేస్తారు.
నటీనటులు: సముద్రఖని, అభిరామి,ఆనంద్, శరణ్య ప్రదీప్, వైష్ణవ్, ధనరాజ్, రాఘవ
రచన, దర్శకత్వం: అభినయ కృష్ణ
డిఓపి: రమేష్ కుశేందర్ రెడ్డి
సహ దర్శకుడు: రిషాన్
సంగీతం: గ్యాని
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: శ్రీహరి గౌడ్
ఆర్ట్ డైరెక్టర్: భూపతి యాదగిరి
స్టంట్స్: రాజేష్ లంక
కొరియోగ్రాఫర్: ఈశ్వర్ పెంటి
సాహిత్యం: అనంత శ్రీరామ్
PRO : వంశీ - శేఖర్
పబ్లిసిటీ: ధని ఏలే
డిజిటల్ మార్కెటింగ్ - హ్యాష్ట్యాగ్ మీడియా
తాజా వార్తలు
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!