మెయిడ్ టార్చర్: ఆసుపత్రిపాలైన 9 నెలల చిన్నారి
- July 16, 2016
తొమ్మిది నెలల చిన్నారి ఆసుపత్రి పాలైంది, ఇండోనేసియాకి చెందిన మెయిడ్ ఆమెను టార్చర్ చేయడంతో. బాధితురాలు ఎమిరేటీ బాలిక. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు, మెయిడ్‌ని కస్టడీలోకి తీసుకున్నారు. తల్లిదండ్రులు లేని సమయంలో ఆమెను చూసుకోవాల్సిన మెయిడ్, బాధితురాల్ని తీవ్రంగా కొట్టి హింసించింది. సీరియస్ కండిషన్లో ఉన్న బాలికను ఆమె తల్లిదండ్రులు ఆసుపత్రికి తరలించారు. తీవ్రమైన గాయాలతో ఆ బాలిక ఆసుపత్రిలో చేరినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







