APPSC సంచలన నిర్ణయం..
- July 30, 2025
అమరావతి: APPSC సంచలన నిర్ణయం తీసుకుంది. రిక్రూట్ మెంట్ ప్రాసెస్‌లో కీలక మార్పులు చేసింది. ఏపీపీఎస్ సీ స్కీనింగ్ టెస్ట్ నిర్వహణలో మార్పులు చేస్తూ ప్రభుత్వం జీవో ఇచ్చింది. అభ్యర్థుల సంఖ్య 25వేలకు మించినప్పుడు స్క్రీనింగ్ నిర్వహించే విధానాన్ని రద్దు చేసింది. ఇకపై ఖాళీల సంఖ్య కంటే అభ్యర్థుల సంఖ్య 200 రెట్లు మించినప్పుడే స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహిస్తారు. దీంతో అన్ని పరీక్షలకు ప్రిలిమ్స్, మెయిన్స్ ఉండవు. మెజార్టీ నియామకాల్లో ఒకే పరీక్ష విధానమే అమలవనుంది. దీంతో నియామక ప్రక్రియ వేగం కానుంది.
తాజా వార్తలు
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్‌లో సంక్రాంతి సంబరాలు







