తలసాని 'చుట్టాలబ్బాయి' ఆడియో సీడీని ఆవిష్కరించారు..
- July 16, 2016
ఆది, నమితాప్రమోద్ జంటగా వీరభద్రం దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'చుట్టాలబ్బాయి'. రామ్, వెంకట్ నిర్మాతలు. ఎస్.ఎస్. థమన్ స్వరాలు సమకూర్చారు. ఈ చిత్రంలోని గీతాలను శనివారం హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ హాజరై ఆడియో సీడీని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి నటుడు సాయికుమార్, దర్శకుడు కొరటాల శివ, రాజ్‌తరుణ్, సందీప్‌కిషన్, సుధీర్‌బాబు, పృథ్వీ, రఘుబాబు, అన్నపూర్ణ, జీవిత, కోనవెంకట్ తదితరులు హాజరయ్యారు
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









