బహ్రెయిన్ ఎయిర్ పోర్టులో ఎమర్జెన్సీ రెస్పాన్స్ డ్రిల్..!!
- August 07, 2025
మనామా: బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో ఎమర్జెన్సీ రెస్పాన్స్ డ్రిల్ నిర్వహించారు. అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పులు ఎలా వ్యవహారించాలో ఈ సందర్భంగా సిబ్బంది చేసి చూపించారు. ఇందులో పలు విభాగాలకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు. ప్రయాణికుల భద్రతకు సంబంధించి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. ఎయిర్ పోర్టులోని వివిధ విభాగాల మధ్య సమన్వయం, సిబ్బంది సామర్థ్యం ఈ డ్రిల్ ద్వారా మరింత పెరిగిందన్నారు.
ఎమర్జెన్సీ రెస్పాన్స్ డ్రిల్ సందర్భంగా సిబ్బంది ప్రదర్శించిన ధైర్య సహసాలు అందరిని కట్టిపడేశాయి. అత్యవసర పరిస్థితి తలెత్తిన సమయంలో ప్రయాణికులను ఎలా రక్షించాలి, ఫ్లైట్ లో అగ్నిప్రమాదం జరిగినప్పుడు ప్రయాణికులను సురక్షితంగా ఎలా బయటకు తీసుకురావాలో చేసి చూపించారు. అలాగే ఫ్లైట్ టేకాఫ్, ల్యాండింగ్ సమయంలో నెలకొనే టెక్నికల్ సమస్యలు, వాటి నివారణకు సంబంధించి అవగాహన కల్పించారు.
తాజా వార్తలు
- MoCI సింగిల్ విండో ఇ-సేవలు విస్తరణ..!!
- సోషల్ మీడియా క్రియేటర్స్ కోసం Dh5 మిలియన్ల ఫండ్..!!
- కువైట్లో న్యూబర్న్స్ కు సివిల్ ఐడి జారీ గడువు పొడిగింపు..!!
- ముసందమ్ గవర్నరేట్లో ఖసాబ్ ఆసుపత్రి ప్రారంభం..!!
- జెద్దాలో 1,011 భవనాలకు నోటీసులు జారీ..!!
- 2026ను "ఇసా ది గ్రేట్ ఇయర్"గా ప్రకటించిన కింగ్ హమద్..!!
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ







