జబల్ అఖ్దర్ ఫెస్టివల్..అందరి ఫోకస్ ఇతనిపైనే..!!
- August 09, 2025
మస్కట్: జబల్ అఖ్దర్ ఫెస్టివల్ కు సందర్శకులు పోటెత్తారు. వేలాదిగా తరలివచ్చి ఫెస్టివల్ లో భాగంగా ఏర్పాటు చేసిన స్టాల్స్ లను సందర్శిస్తున్నారు. ఇక విషయానికి వస్తే.. ఈ ఫోటోలో కనిపిస్తున్న హల్వా తయారు చేసే ఈ ఒమానీ దేశస్థుడు మజిద్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ఇతడు హల్వా తయారు చేసే విధానం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అతను చేతిలో పొడవైన చెక్క కర్రతో హల్వాను కలపడానికి సంబంధించిన అనేక వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాయి. కాగా, ఈ హల్వా తయారీలో 10 సంవత్సరాల అనుభవం ఉందని మజిద్ తెలిపాడు. హల్వా తయారు చేయడానికి కనీసం నాలుగు గంటలు పడుతుందని అన్నారు.
తాజా వార్తలు
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!
- బర్కా కారవాన్స్ లో అగ్నిప్రమాదం..!!
- వాడి హనిఫాలో రియల్ భూమ్.. సస్పెన్షన్ ఎత్తివేత..!!
- ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటన ఖరారు..