ఎతిహాద్ రైలు నిర్మాణం.. షార్జాలో ట్రాఫిక్ ఆంక్షలు..!!
- August 09, 2025
యూఏఈ: యూఏఈ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎతిహాద్ రైలు నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా షార్జాలో పలు కీలక రోడ్లను తాత్కాలికంగా మూసివేశారు. అల్ బాడి బ్రిడ్జీ వద్ద షార్జా వైపు యూనివర్సిటీ రోడ్డు మరియు డిస్ట్రిబ్యూటర్ రోడ్డును మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ట్రాఫిక్ ఆంక్షలు ఆగస్టు 9వ తేదీ ఉదయం 12 గంటల నుండి ఆగస్టు 11వ తేదీ ఉదయం 11 గంటల వరకు అమల్లో ఉంటాయని తెలిపారు. వాహనదారుల అల్ సియుహ్ సబర్బ్ టన్నెల్ ద్వారా తూర్పు మలిహా రోడ్డు వైపు ప్రత్యామ్నాయ రోడ్లను వినియోగించాలని సూచించారు.
తాజా వార్తలు
- PSLV-C62 సిగ్నల్ కట్.. సగం దూరం వెళ్లాక..
- ఇజ్రాయెల్ పై దాడి చేస్తాం అంటూ ట్రంప్ కు వార్ణింగ్ ఇచ్చిన ఖమేనీ
- MoCI సింగిల్ విండో ఇ-సేవలు విస్తరణ..!!
- సోషల్ మీడియా క్రియేటర్స్ కోసం Dh5 మిలియన్ల ఫండ్..!!
- కువైట్లో న్యూబర్న్స్ కు సివిల్ ఐడి జారీ గడువు పొడిగింపు..!!
- ముసందమ్ గవర్నరేట్లో ఖసాబ్ ఆసుపత్రి ప్రారంభం..!!
- జెద్దాలో 1,011 భవనాలకు నోటీసులు జారీ..!!
- 2026ను "ఇసా ది గ్రేట్ ఇయర్"గా ప్రకటించిన కింగ్ హమద్..!!
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల







