బహ్రెయిన్ లో బ్యాంకు ఫ్రాడ్ కేసులో ముగ్గురికి జైలుశిక్ష..!!
- August 09, 2025
మనామా: బహ్రెయిన్ లో బ్యాంకు సైబర్ ఫ్రాడ్ కేసు ముగ్గురికి జైలు శిక్షను విధించింది అక్కడి హై క్రిమినల్ కోర్టు. నిందితులు ఒక వ్యక్తిని అతని బ్యాంకింగ్ వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయమని BD500 మోసగించారు.
బాధితుడికి ఫేక్ లింక్‌ను పంపి అతడి బ్యాంక్ కార్డు వివరాలను సేకరించారు. అనంతరం అతడి అకౌంట్ నుంచి BD1,000 క్షణాల్లో మాయమైంది. వెంటనే అతడు సైబర్ క్రైమ్ డైరెక్టరేట్‌ను ఆశ్రయించాడు. నిందితులు కాజేసిన సొమ్మును ట్రియే కరెన్సీ ఎక్స్ఛేంజ్ ద్వారా విత్‌డ్రా చేసి, ఆపై విదేశాలకు పంపినట్లు గుర్తించారు. సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితులను అరెస్ట్ చేసినట్లు బహ్రెయిన్ పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!