కువైట్ లో ఆరు నెలల్లో 1300కి పైగా అగ్నిప్రమాదాలు..!!
- August 09, 2025
కువైట్: కువైట్ వ్యాప్తంగా ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో ఆరు గవర్నరేట్లలో 1,304 అగ్ని ప్రమాదాల సంఘటనలు నమోదయ్యాయి. ఈమేరకు కువైట్ ఫైర్ ఫోర్స్ వెల్లడించింది. అల్-గరీబ్ హవల్లీ గవర్నరేట్లో అత్యధికంగా 215 అగ్ని ప్రమాదాలు నమోదు కాగా, ఆ తర్వాత ముబారక్ అల్-కబీర్లో 202, అహ్మదీలో 195, ఫర్వానియాలో 183, రాజధానిలో 171, జహ్రాలో 147 సంఘటనలు నమోదయ్యాయని పేర్కొన్నారు.
మొత్తం 1,648 కాల్స్ వచ్చాయని, వీటిలో 3,532 రెస్క్యూ ఆపరేషన్లు, 2,538 ఇతర కాల్స్ ఉన్నాయని తెలిపారు. ముఖ్యంగా వేసవిలో విద్యుత్ పరికరాల కారణంగా అధిక ఫైర్ యాక్సిడెంట్స్ జరుగుతాయని, రెగ్యులర్ గా తనిఖీలు చేయాలని సూచించారు. దెబ్బతిన్న వైర్లను వెంటనే మార్చుకోవాలన్నారు.
తాజా వార్తలు
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!