ఒమన్ జాతీయ గుర్తింపు కార్డు చెల్లుబాటు 10 ఏళ్లు..!!

- August 10, 2025 , by Maagulf
ఒమన్ జాతీయ గుర్తింపు కార్డు చెల్లుబాటు 10 ఏళ్లు..!!

మస్కట్ : ఒమానీ జాతీయ ID కార్డు చెల్లుబాటును ఒమానీ పాస్‌పోర్ట్ చెల్లుబాటుకు అనుగుణంగా ప్రస్తుతం ఉన్న 5 సంవత్సరాల నుండి 10 సంవత్సరాలకు పొడిగించినట్లు రాయల్ ఒమాన్ పోలీసులు ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని లెఫ్టినెంట్ జనరల్, ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ మరియు కస్టమ్స్ జారీ చేశారని పేర్కొన్నారు పౌరులకు సమయాన్ని ఆదా చేయడం,వారి శ్రమను తగ్గించడంతోపాటు పరిపాలనా విధానాలను క్రమబద్ధీకరించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com