యు.ఏ.ఈ. మరియు సౌదీ అరేబియాలలో సమావేశం కానున్న ఈద్ మూన్ సైటింగ్ కమిటీలు
- July 16, 2015
సౌదీ అరేబియా న్యాయశాఖామంత్రి సుల్తాన్ బిన్ సయీద్ అల్ బడీ అధ్యక్షతన పవిత్ర రమదాన్ మాసం యొక్క అంతిమదినాన్ని, శవ్వాల్ నెల మొదలును గురించి నిర్ణయించడానికి ఒక మూన్ సైటింగ్ కమిటీ ఈరోజు సమావేశం కానుంది. వీరి ప్రకటన కోసం - మధ్య ప్రాచ్యం, యురోప్ మరియు అమెరికా లలో ఇంకా ప్రపంచ వ్యాప్తంగా నున్న సౌదీ అరేబియా ఇస్లామిక్ హిజ్రీ కాలమానాన్ని పాటించే ముస్లిములందరు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







