సెప్టెంబర్ 4న కువైట్ లో ప్రభుత్వ సెలవుదినం..!!
- August 13, 2025
కువైట్: సెప్టెంబర్ 4న ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించారు. ఆరోజున మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ సంస్థలు మూసి ఉంటాయని తెలిపింది. తిరిగి సెప్టెంబర్ 7 నుండి సాధారణ ప్రభుత్వ కార్యాలయాలు ప్రారంభం అవుతాయని పేర్కొన్నారు. తాత్కాలిక ప్రధాన మంత్రి, అంతర్గత మంత్రి షేక్ ఫహద్ యూసఫ్ సౌద్ అల్-సబా అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ వీక్లీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
తాజా వార్తలు
- బిట్స్ పిలానీ–ఐఐటీ మద్రాస్ మధ్య ఐదేళ్ల భాగస్వామ్యం.. విద్యార్థుల ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్
- సీఐఐ అవార్డ్స్‌లో జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు ఎనిమిదోసారి ‘ఎనర్జీ లీడర్’ గౌరవం
- చిన్న వ్యాపారులకు గుడ్‌న్యూస్..
- ఇండిగో ప్రయాణికులకు షాక్..విమాన ఇంధన ఛార్జీలు పెంపు
- ‘అమరజీవి జలధార’ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- తెలంగాణ: 13 రోజులు స్కూళ్లకు, కాలేజీలకు దసరా సెలవులు..
- కామాంధుల్లో చావు భయం కలగాలి.. పోలీసులకు సుప్రీం ఆదేశం
- బహ్రెయిన్–మలేషియా ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం..!!
- ఆ ఎండోమెంట్ల సమాచారం ఇస్తే SR10 మిలియన్ల వరకు రివార్డు..!!
- నిమిషాల్లోనే 6 చార్టర్ విమానాలు బుక్ చేసిన యూఏఈ అభిమానులు..!!







