ఖతార్ లో విల్లెరాయ్, బోచ్ జూస్ గ్లాసెస్ రీకాల్..!!
- August 14, 2025
దోహా: జర్మనీలో 2025లో తయారు చేయబడిన విల్లెరాయ్ మరియు బోచ్ జ్యూస్ గ్లాసెస్ ను రీకాల్ చేస్తున్నట్లు ఖతార్ వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. వాటిని నొక్కితే విరిగిపోయే అవకాశం ఉన్నందున వాటిని రీకాల్ చేసినట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది. కాగా, ఉత్పత్తులను తిరిగి ఇవ్వడానికి, లేదా రీఫండ్ వాపసు పొందడానికి డీలర్తో సమన్వయం చేసుకుంటామని మంత్రిత్వ శాఖ తెలిపింది. కస్టమర్లు ఏవైనా ఉల్లంఘనలకు సంబంధించిన సమాచారాన్ని కాల్ సెంటర్ కోసం 16001 కు డయల్ చేయడం ద్వారా ఫిర్యాదు చేయాలని పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- అస్థిర వాతావరణం..రియాద్ లో స్కూల్స్ బంద్..!!
- కువైట్ నేవీ పెట్రోల్ బోట్ గరో, ఇండియన్ షిప్ కండక్ట్ జాయింట్ డ్రిల్..!!
- దర్బ్ అల్ సాయ్ ని సందర్శించిన పీఎం..!!
- సనద్ సేవా కేంద్రాల ల్యాబ్ కార్యకలాపాలు ప్రారంభం..!!
- బహ్రెయిన్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ..!!
- దుబాయ్ మెట్రో బ్లూ లైన్ రూట్ మ్యాప్..!!
- ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు
- మోదీ ప్రభుత్వాన్ని దేశం నుంచి తొలగిస్తాం: రాహుల్ గాంధీ
- ప్రపంచ అక్షరాస్యత ర్యాంకింగ్లో ఖతార్ స్ట్రాంగ్..!!
- వ్యవసాయ కార్మికులకు 30 రోజుల వార్షిక సెలవులు..!!







