తెలంగాణలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

- August 15, 2025 , by Maagulf
తెలంగాణలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. గోల్కొండ కోటలో సీఎం రేవంత్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.రాజ్​భవన్​లో గవర్నర్​ జిష్ణుదేవ్​ వర్మ జాతీయ పతాకావిష్కరణ చేశారు.అసెంబ్లీ ప్రాంగణంలో స్పీకర్ గడ్డం ప్రసాద్​, మండలిలో ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జెండాను ఎగురవేశారు. హైదరాబాద్​లో జీహెచ్​ఎంసీ మేయర్​ గద్వాల విజయలక్ష్మి జాతీయ పతాకావిష్కరణ చేశారు.

 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com