కువైట్లో ఘనంగా భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..!!
- August 16, 2025
కువైట్: కువైట్ లో భారతదేశ 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.భారత రాయబార కార్యాలయ ప్రాంగణంలో జరుపుకున్న వేడుకలకు పెద్ద సంఖ్యలో భారతీయులు హాజరయ్యారు. భారత రాయబారి డాక్టర్ ఆదర్శ్ స్వైకా మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి, త్రివర్ణ జాతీయ జెండాను ఆవిష్కరించడంతో వేడుకలు ప్రారంభమయ్యాయి.
భారత్-కువైట్ ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంలో.. భారతీయ సమాజం పట్ల వారి నిరంతర మద్దతు కోసం కువైట్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. చివరిగా కువైట్లోని అనేకమంది భారతీయ రెస్టారెంట్ల సహకారంతో హాజరైన వారికి అల్పాహారం అందించారు.
తాజా వార్తలు
- ఒమన్లో అల్లర్లు..59 మంది ప్రవాసులకు జైలు శిక్ష..!!
- నిర్వహణ పనుల కోసం రోడ్ మూసివేత..!!
- కువైట్లో ఘనంగా ప్రపంచ హిందీ దినోత్సవం..!!
- 30 మిలియన్ దిర్హమ్స్ గెలుచుకున్న ఫిలిపినో ప్రవాసి..!!
- సౌదీ అరేబియాలో 18,836 మంది అరెస్టు..!!
- జల్లాక్లో తమిళ డయాస్పోరా మత్స్యకారుల పొంగల్..!!
- 8వ వేతన సంఘం పై బిగ్ అప్డేట్..
- అమెరికాలోనే భారీగా ఆయిల్ నిల్వలు..
- తెలంగాణ మున్సిపల్ బరిలో జనసేన
- సంక్రాంతికి ఊరెళ్తున్నారా?సీపీ సజ్జనార్ కీలక సూచనలు







