ముహర్రక్ లో రోడ్ యాక్సెస్, సేఫ్టీ పై కౌన్సిల్ ఫోకస్..!!
- February 28, 2026
మనామా: ముహర్రక్ మున్సిపల్ కౌన్సిల్ మార్చి 2న రోడ్ సేఫ్టీ పై చర్చించనుంది. ఇందులో భాగంగా రోడ్ యాక్సెస్ మరియు ట్రాఫిక్ భద్రతా పై సమీక్షించనున్నారు. అలాగే, ప్రధాన రహదారులపై పార్కింగ్ ఏరియాలకు సంబంధించి అదనపు ఎగ్జిట్ అవకాశాలను పరిశీలించనున్నట్లు అధికారులు తెలిపారు.
ముఖ్యంగా ఇంటర్నర్ స్ట్రీట్స్ లలో సమస్యలను పరిష్కరించడంతోపాటు రెసిడెన్సీ ఏరియాలో రోడ్ సేఫ్టీకి తీసుకోవల్సిన చర్యలపై కౌన్సిల్ సభ్యులు చర్చించనున్నారు. ఆరాద్, సమాహీజ్ మరియు అల్ హిద్ రెసిడెన్షియల్ ప్రాంతాల్లోకొత్త ఎగ్జిట్ మార్గాలను నిర్మించేందుకు సంబంధించి నివేదికలను ఈ సందర్భంగా సమీక్షించనున్నట్లు అధికారులు ఒక ప్రకటనలో వెల్లడించారు.
తాజా వార్తలు
- అజ్మాన్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన భారతీయుడికి Dh650,000 పరిహారం
- కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రశంసలు
- సౌదీ అరేబియా జెడ్డాలో 11వ ఆయుర్వేద దినోత్సవం ఘనంగా నిర్వహణ
- పైలట్ కెప్టెన్ స్మిత్ కు గుజరాత్ గరిమా అవార్డు.. సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటన
- ఒమన్‌లో 3.4% పెరిగిన ఆరోగ్య సంస్థలు..!!
- వృద్ధుల హెల్త్ చెకప్స్.. బహ్రెయిన్ ఎంపీ కీలక ప్రతిపాదనలు..!!
- యూఏఈలో కొత్త ప్రయాణ ప్రత్యామ్నాయంగా ఎతిహాద్ రైలు..!!
- ఖతార్ లో ప్లాంట్ 10 మిలియన్ ట్రీస్ ప్రాజెక్టులో భారీ పురోగతి..!!
- సౌదీలో పార్కింగ్‌పై కొత్త నిబంధనలు..!!
- కువైట్‌లో నిర్మాణ వ్యర్థాలు.. ఓనర్లకు కీలక సూచనలు..!!







