కువైట్ లో ఉద్యోగ అవకాశాలు
- July 18, 2016
కువైట్‌లో ఉద్యోగ అవకాశాలకు దరఖాస్తు చేసుకోవచ్చని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. భారత సమాచార శాఖ కువైట్ ప్రణాళిక పనులకు రెండేళ్ల అనుభవం కలిగిన 30 ఏళ్లలోపు వున్న బీఈ, బీటెక్ ఉత్తీర్ణులైన సివిల్ ఇంజనీర్లు కావాలి. నెలకు వేతనం రూ.56 వేలు. ప్లస్‌టూ, డ్లిపమో ఉత్తీర్ణతతో ఐదేళ్ల అనుభవం వున్న ఫైబర్ స్పైలైజర్లు అవసరమంటున్నారు. వీరికి నెలకు రూ.28,800 వేతనం అందజేస్తారు. 10వ తరగతి పాసై కువైట్ దేశ డ్రైవింగ్ లైసెన్స్‌తో రెండేళ్ల అనుభవం కలిగిన భారీ వాహన డ్రైవర్ పోస్టులకు రూ.19,500, భారత్ డ్రైవింగ్ లైసెన్స్ పొందిన భారీ వాహన డ్రైవర్లకు నెలకు రూ.16,750, టెన్త్ పాసై ఐదేళ్లు సమాచార శాఖలో అనుభవం వున్న లేబర్లకు రూ.15,600 వేతనం అందజేస్తారు. ఈ పోస్టులకు [email protected] అనేఈమెయిల్ చిరునామా ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఇతర వివరాలకుwww.omcmanpower.com అనే వెబ్సైట్లో సంప్రదించవచ్చు.
--యం.వాసు దేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి, బహ్రెయిన్)
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







