అల్-ఖోబార్లోని ప్రసిద్ధ రెస్టారెంట్ మూసివేత..!!
- August 21, 2025
రియాద్: సౌదీ అరేబియాలోని అల్-ఖోబార్లోని ఒక ప్రసిద్ధ రెస్టారెంట్ను అధికారులు మూసివేశారు. ప్రస్తుతం రెస్టారెంట్కు సంబంధించిన నమోదైన ఫుడ్ పాయిజనింగ్ కేసులపై ప్రత్యేక బృందాలు దర్యాప్తు నిర్వహిస్తున్నాయి.
ఆహార నాణ్యత, అపరిశుభ్ర పరిస్థితులు, ఫుడ్ నిల్వ ఉల్లంఘనల నేపథ్యంలో రెస్టారెంట్ ను 30 రోజుల పాటు మూసివేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. మూసివేయబడిన రెస్టారెంట్ సౌదీ అరేబియాలో అత్యంత ప్రజాదరణ పొందిన రెస్టారెంట్లలో ఒకటని, దీనికి అనేక బ్రాంచీలు ఉన్నాయని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- MoCI సింగిల్ విండో ఇ-సేవలు విస్తరణ..!!
- సోషల్ మీడియా క్రియేటర్స్ కోసం Dh5 మిలియన్ల ఫండ్..!!
- కువైట్లో న్యూబర్న్స్ కు సివిల్ ఐడి జారీ గడువు పొడిగింపు..!!
- ముసందమ్ గవర్నరేట్లో ఖసాబ్ ఆసుపత్రి ప్రారంభం..!!
- జెద్దాలో 1,011 భవనాలకు నోటీసులు జారీ..!!
- 2026ను "ఇసా ది గ్రేట్ ఇయర్"గా ప్రకటించిన కింగ్ హమద్..!!
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ







