బహ్రెయిన్-ఈజిప్ట్ రక్షణ సహకారం బలోపేతం..!!
- August 22, 2025
మనామా: ఈజిప్ట్లోని కైరోలో బహ్రెయిన్-ఈజిప్ట్ జాయింట్ మిలిటరీ కోఆపరేషన్ కమిటీ 22వ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో బహ్రెయిన్ డిఫెన్స్ ఫోర్స్ ఆపరేషన్స్ అసిస్టెంట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ మేజర్ జనరల్ ఘనేమ్ ఇబ్రహీం అల్-ఫదాలా మరియు ఈజిప్షియన్ సాయుధ దళాల ప్లానింగ్ డైరెక్టర్ మేజర్ జనరల్ అహ్మద్ మొహమ్మద్ ఒమర్ పాల్గొన్నారు. ఈ సమావేశాలు ఆగస్టు 17 నుండి 21 వరకు జరిగాయి.
ఈ సమావేశంలో బహ్రెయిన్ డిఫెన్స్ ఫోర్స్ మరియు ఈజిప్షియన్ సాయుధ దళాల మధ్య కొనసాగుతున్న రక్షణ సహకారాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా అనేక కీలక అంశాలపై ఇరు పక్షాలు చర్చించాయి. రాబోయే రోజుల్లోనూ కలిసి పనిచేయాలని నిర్ణయించారు.
తాజా వార్తలు
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్లో సంక్రాంతి సంబరాలు
- ఆర్థిక స్వేచ్ఛ..గల్ఫ్ లో అగ్రస్థానంలో బహ్రెయిన్..!!







