కువైట్ లో వేసవి వేడికి బ్రేక్..!!

- August 22, 2025 , by Maagulf
కువైట్ లో వేసవి వేడికి బ్రేక్..!!

కువైట్: కువైట్ లో సమ్మర్ సీజన్ ముగింపు దశకు చేరుకుంది. అక్టోబర్ 14 వరకు 52 రోజుల పాటు తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని వాతావరణ నిపుణులు తెలిపారు. సెప్టెంబర్ 4 నుండి సుహైల్ నక్షత్రం కువైట్ ఆకాశంలో కనిపిస్తుందని, ఎందుకంటే పగలు తగ్గిపోయి రాత్రులు ఎక్కువవుతాయని వెల్లడించారు. తీర ప్రాంతంలో వేడి తగ్గుతుందని, అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com