ఆదిత్యా 369 సీక్వెల్ కథ రెడీ.
- July 18, 2016
ఆదిత్యా 369.. భూత, భవిష్యత్, వర్తమాన కాలాలకు చెందిన మూల కథతో తెరకెక్కిన సినిమా. అప్పట్లో బాలయ్యకి బ్లాక్ బస్టర్ హిట్టునిచ్చింది. ఈ సినిమాకి సీక్వెల్ తీసుకురావాలని దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాడు. నిజానికి బాలయ్య వందో సినిమా 'ఆదిత్యా 369' తీసుకురానున్నారనే ప్రచారం జరిగింది. ఆ తర్వాత బాలయ్య తనయుడు మోక్షజ్ఝ ఎంట్రీ ఈ సీక్వెల్ ద్వారానే ఉండనుందన్నారు. అయితే, తాజాగా ఆదిత్యా 369 సీక్వెల్ కథ రెడీ అయ్యిందని దర్శకుడు సంగీతం శ్రీనివాస్ తెలిపారు. బాలయ్య ఓకే అంటే సీక్వెల్ పట్టాలెక్కించేందుకు రెడీగా ఉన్నట్టు తెలిపారు. మరి.. బాలయ్య ఏమంటాడో.. ? సీక్వెల్ లో తనే నటిస్తాడా.. ?? లేదా తనయుడు మోక్షజ్ఝని రంగంలోకి దింపుతాడా.. ??? అన్నది చూడాలి.
తాజా వార్తలు
- రాజీనామా చేసి, అప్రూవర్‌గా మారండి: సీఈసీకి రాహుల్ గాంధీ పిలుపు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్‌లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్







