అనుకృతి దర్శకుడు యోగి పై పోలీసులకు ఫిర్యాదు ...
- July 18, 2016
పాప సినిమా వివాదంలో మరో ట్విస్ట్ వెలుగుచూసింది. ఈ సినిమా హీరోయిన్ అనుకృతి.. దర్శకుడు యోగిపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమైంది. యోగి తనపట్ల అసభ్యంగా ప్రవర్తించాడని అనుకృతి ఆరోపిస్తోంది.ఈ సినిమా నుంచి అనుకృతి అర్ధాంతరంగా తప్పుకుందని యోగి ఆరోపించిన సంగతి తెలిసిందే. ఆదివారం ఆయన ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా పాప సినిమాలో తన పాత్ర డైలాగ్స్ అసభ్యంగా ఉన్నయని, ఇవి తన ఇమేజ్ ను దెబ్బతీస్తాయని హీరోయిన్ అనుకృతి చెప్పింది. దీనిపై యోగి స్పందిస్తూ.. షూటింగ్ మొదలుకావడానికి ముందే హీరోయిన్ అనుకృతికి స్క్రిప్ట్, డైలాగ్స్ వినిపించామని, వాటిలో ఎలాంటి అసభ్యత లేదని, మొదట ఒప్పుకొని షూటింగ్ మధ్యలో ఇలా తప్పుకోవడం దారుణమని అన్నాడు.
తాజా వార్తలు
- రాజీనామా చేసి, అప్రూవర్‌గా మారండి: సీఈసీకి రాహుల్ గాంధీ పిలుపు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్‌లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్







