ఖతార్ లో పెద్దలు, పిల్లలకు అత్యవసర సంరక్షణ క్లినిక్ లు..!!
- August 23, 2025
దోహా: అల్ వాజ్బా హెల్త్ సెంటర్‌లో పెద్దలు, పిల్లలకు అత్యవసర సంరక్షణ సేవలు ప్రారంభం అయ్యాయి. సెప్టెంబర్ 28 నుండి ఈ సేవలు ప్రారంభం అవుతాయని ఖతార్ ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ సంస్థ (PHCC) ప్రకటించింది. దీంతో మొత్తం అత్యవసర సంరక్షణ కేంద్రాల సంఖ్య 13కి పెరుగుతుందని, ఇవి 24 గంటలూ సేవలను అందిస్తాయని PHCC ఒక ప్రకటనలో తెలిపింది.
ఇప్పటికే అల్ రువైస్, ఉమ్ సలాల్, ముయిథర్, అల్ మషఫ్, అల్ సద్, ఘర్రఫత్ అల్ రయ్యన్, అల్ షీహానియా, అబూ బకర్ అల్ సిద్ధిక్, రౌదత్ అల్ ఖైల్, అల్ కాబాన్, అల్ కరానా, లాబీబ్ మరియు అల్ వాజ్బా హెల్త్ సెంటర్లలో పెద్దలకు సేవలు అందుబాటులో ఉన్నాయి.
ఇక పిల్లల కోసం అత్యవసర సంరక్షణ సేవలు ఏడు కేంద్రాలలో అల్ రువైస్, ఉమ్ సలాల్, ముయిథర్, అల్ మషఫ్, అల్ సద్, లాబీబ్ మరియు అల్ వాజ్బాలో అందుబాటులో ఉన్నాయని PHCC వెల్లడించింది.
తాజా వార్తలు
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం
- యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్
- భారత్ అమ్ములపొదిలో చేరిన అత్యాధునిక మిస్సైల్
- సౌదీలో రైడ్-హెయిలింగ్ యాప్ కు ఫుల్ డిమాండ్..!!







