యూఏఈలో ప్రైవేట్ ఉద్యోగులకు 3 రోజులపాటు సెలవులు..!!
- August 26, 2025
యూఏఈ: సెప్టెంబర్ 5 న ప్రవక్త (స) పుట్టినరోజు సందర్భంగా యూఏఈలోని ప్రైవేట్ రంగ ఉద్యోగులకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. అధికారికంగా శనివారం, ఆదివారం సెలవులతో కలిపి చాలా మంది ఉద్యోగులకు మూడు రోజులపాటు సెలవులు లభిస్తాయి.
అలాగే, ప్రభుత్వ ఉద్యోగులకు సెప్టెంబర్ 5ని అధికారిక సెలవు దినంగా ప్రకటించారు. వారికి కూడా మూడు రోజులపాటు సెలవులు లభించనున్నాయి.
తాజా వార్తలు
- పోర్చుగల్‌తో ఆర్థిక, పెట్టుబడి సహకారం..కువైట్
- సలాలాలో 'వాయిస్ ఆఫ్ ది సీజన్ 2025' ప్రారంభం..!!
- రియాద్ సీజన్ 2025 అద్భుతమైన గ్లోబల్ పరేడ్ తో ప్రారంభం..!!
- అల్ ఐన్లో ఫుడ్ పాయిజనింగ్..బేకరీ మూసివేత..!!
- అక్టోబర్ 13న కతారా పుస్తక ప్రదర్శన ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో ఎలక్ట్రిక్ స్కూటర్ వినియోగంపై నిబంధనలు కఠినతరం..!!
- దుబాయ్ లో అక్టోబర్ 12న FOI ఈవెంట్స్ దీపావళి ఉత్సవ్
- ఏపీ: నకిలీ మద్యం కేసు..రహస్య ప్రదేశంలో కింగ్ పిన్ విచారణ..
- ఐపీఎల్ మినీ వేలానికి ముహూర్తం ఫిక్స్
- భారత్‌లో 9 బ్రిటన్ యూనివర్శిటీల క్యాంపస్