ఒమన్‌లో సెప్టెంబర్ చివరిలో ఐఫోన్ 17 సేల్స్..!!
- August 29, 2025
మస్కట్: ఐఫోన్ 17 ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 9న లాంచ్ అవుతుంది. ఆ తర్వాత ఒమన్ మరియు ఇతర దేశాలలో అధికారికంగా విడుదల కానుంది. సెప్టెంబర్ చివరిలో రిటైలర్లు, ఆన్లైన్ స్టోర్ల ద్వారా మస్కట్‌లో ఎవరైనా దీన్ని కొనుగోలు చేయవచ్చు.
ఆపిల్ తన వార్షిక ఈవెంట్‌ను సెప్టెంబర్ 9న అమెరికాలోని కాలిఫోర్నియాలోని తన క్యాంపస్‌లో నిర్వహించనుంది. ఈ కార్యక్రమంలో ఆపిల్ ఐఫోన్ 17 లైనప్‌ను ఆవిష్కరిస్తారు. ఇందులో సాధారణ మోడల్స్ ఐఫోన్ 17, ఐఫోన్ 17 ప్రో మరియు ఐఫోన్ 17 ప్రో మాక్స్ మోడళ్లతోపాటు అల్ట్రా-థిన్ డిజైన్‌కు ప్రసిద్ధి చెందిన ఐఫోన్ 17 ఎయిర్ అనే కొత్త మోడల్ కూడా ఉంది. వీటితోపాటు ఆపిల్ వాచ్ అల్ట్రా 3, ఆపిల్ వాచ్ అల్ట్రా 3 మరియు ఆపిల్ వాచ్ SE 3 లతో పాటు ఆపిల్ వాచ్ సిరీస్ 11 ను కూడా ఆవిష్కరించనున్నారు.
తాజా వార్తలు
- ఖతార్ లో కస్టమర్ సర్వీస్ వీక్ 2026ను నిర్వహిస్తున్న PHCC..!!
- సౌదీ అరేబియాలో పండ్లు, కూరగాయల దిగుమతికి కొత్త నిబంధనలు..!!
- ఒమన్‌లో పర్యాటక కార్యకలాపాల లైసెన్సింగ్‌కు కీలక నిబంధనలు..!!
- యూఏఈ లాటరీ.. ఓ విజేతకు Dh5 మిలియన్ భారీ బహుమతి..!!
- హవల్లీ అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం..!!
- బిగ్ టికెట్ అబుదాబి.. అజ్మాన్ ఫిలిప్పీన్స్ ప్రవాసికి Dh20 మిలియన్ జాక్‌పాట్..!!
- బహ్రెయిన్ విమానాశ్రయం వెనుక మాంగ్రూవ్ బెల్ట్..!!
- కువైట్ విమానాశ్రయంలో ట్రాన్సిట్ కార్యకలాపాలు నిలిపివేత యధాతథం..!!
- సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు కేరళ నర్సులు సహా ఐదుగురు మృతి
- కాక్‌పిట్ పై దాడి.. ‘చివరి పోరాటం’తో వందల ప్రాణాలు కాపాడిన ఫ్లై దుబాయ్ పైలట్







