కేరళలో దుబాయ్ నివాసి కిడ్నాప్..!!
- August 31, 2025
దుబాయ్: దుబాయ్ నివాసి కేరళలో కిడ్నాప్ కు గురైనట్లు తెలుస్తోంద. ఎనిమిది మంది సభ్యుల ముఠా కిడ్నాప్ అతడిని కిడ్నాప్ చేసిందని, తరువాత పోలీసులు రక్షించారని స్థానిక మీడియా తెలిపింది.
కిడ్నాప్ కు గురైన బాధితుడిని 30 ఏళ్ల వయసున్న వయనాడ్‌కు చెందిన రహీస్గా గుర్తించారు. కోజికోడ్‌లో కిడ్నాప్ కు గురయ్యాడు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు అనుమానితులు అరెస్టు చేయడంతో.. అతడు సురక్షితంగా బయటపడ్డాడు.
ఇటీవల యూఏఈకి చెందిన ప్రవాసులు కేరళలో కిడ్నాప్ కు గురి కావడం ఇది రెండోసారి. ఆగస్టు 12న మలప్పురంలో యూఏఈకి దుబాయ్ ఫార్మసీ చైన్ సహ యజమాని అయిన VP షమీర్ మెడాన్ కిడ్నాప్ కు గురైన విషయం తెలిసిందే. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో అతడిని రోజుల వ్యవధిలో పోలీసులు రక్షించి, నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
తాజా వార్తలు
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!
- సౌదీలో అక్రమ డ్రైవర్ల పై ఉక్కుపాదం..!!
- సెప్టెంబర్‌లో ఖతార్ కు పోటెత్తిన ప్యాసింజర్స్..!!
- స్వీట్లు తినిపించి పిల్లల గొంతుకోసి చంపిన తండ్రి
- షార్జాలో జైవాకర్ల పై కఠిన చర్యలు..!!
- యూరప్‌కు వెళుతున్నారా? అమల్లోకి వచ్చిన న్యూ రూల్స్..!!
- BHD 52,000 VAT ఎగవేతపై దర్యాప్తు పూర్తి..!!
- భారత్‌కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!