సెప్టెంబర్ పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే..!!
- August 31, 2025
యూఏఈ: సెప్టెంబర్ నెలకు సంబంధించి యూఏఈలో పెట్రోట్, డీజిల్ ధరలు స్వల్పంగా పెరిగాయి. పెరిగిన ధరలను ఆగస్టు 31న ఇంధన మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఆగస్టు నెలకు సబంధించి ఒక ఫిల్ మేర ధరలు తగ్గాయి.
సూపర్ 98 పెట్రోల్ లీటరుకు Dh2.70 వసూలు చేయనున్నారు. ఇది గత నెలలో Dh2.69 గా ఉంది. స్పెషల్ 95 పెట్రోల్ ధర లీటరుకు దిర్హామ్ 2.57 నుండి దిర్హామ్ 2.58 వరకు పెరిగింది. ఇ-ప్లస్ 91 పెట్రోల్ ధర లీటరుకు దిర్హామ్ 2.50 నుండి 2.51 కు చేరింది. ఇక డీజిల్ ధరను లీటరుకు దిర్హామ్ 2.78గా ప్రకటించారు. ఇత గతనెలలో 2.66 గా ఉంది.
తాజా వార్తలు
- ఖతార్ లో కస్టమర్ సర్వీస్ వీక్ 2026ను నిర్వహిస్తున్న PHCC..!!
- సౌదీ అరేబియాలో పండ్లు, కూరగాయల దిగుమతికి కొత్త నిబంధనలు..!!
- ఒమన్‌లో పర్యాటక కార్యకలాపాల లైసెన్సింగ్‌కు కీలక నిబంధనలు..!!
- యూఏఈ లాటరీ.. ఓ విజేతకు Dh5 మిలియన్ భారీ బహుమతి..!!
- హవల్లీ అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం..!!
- బిగ్ టికెట్ అబుదాబి.. అజ్మాన్ ఫిలిప్పీన్స్ ప్రవాసికి Dh20 మిలియన్ జాక్‌పాట్..!!
- బహ్రెయిన్ విమానాశ్రయం వెనుక మాంగ్రూవ్ బెల్ట్..!!
- కువైట్ విమానాశ్రయంలో ట్రాన్సిట్ కార్యకలాపాలు నిలిపివేత యధాతథం..!!
- సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు కేరళ నర్సులు సహా ఐదుగురు మృతి
- కాక్‌పిట్ పై దాడి.. ‘చివరి పోరాటం’తో వందల ప్రాణాలు కాపాడిన ఫ్లై దుబాయ్ పైలట్







