బాస్ ల పేరిట దోచుకుంటున్న స్కామర్లు..!!
- September 01, 2025
మస్కట్: మీ బాస్ నుండి మీకు ఎప్పుడైనా అత్యవసర మెసేజ్ వచ్చిందా? అలా అయితే, మీరు స్కామ్ లో చిక్కుకున్నట్లేనని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. సైబర్ నేరస్థులు ఇప్పుడు ఒమన్ సుల్తానేట్‌లోని ఉద్యోగులను మోసపూరిత ఇమెయిల్‌ల ద్వారా కంపెనీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్లు మరియు సీఈఓ ల లాగా నటిస్తూ వారిని నిండా ముంచుతున్నారని తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా "CEO ఫ్రాడ్" లేదా "బిజినెస్ ఇమెయిల్ కాంప్రమైజ్" స్కామ్‌లు.. ఖతాలను ఖాళీ చేసేందుకు లేదా సున్నితమైన కంపెనీ డేటాను చోరీ చేయడమే లక్ష్యంగా ముఠాలు నేరాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు.
గతంలో, మోసపూరిత ప్రయత్నాలు తరచుగా ఫోన్ కాల్స్ లేదా లాటరీ స్కామ్‌ల రూపంలో జరిగేవని గుర్తించేశారు. ఇప్పుడు, నేరస్థులు కార్పొరేట్ బ్రాండింగ్‌ను అనుకరించే ఇమెయిల్‌లను పంపుతున్నారని, ఉద్యోగి పేరు వంటి వ్యక్తిగత వివరాలను తెలుసుకొని మోసాలకు పాల్పడుతున్నట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఖతార్ లో 25 కొత్త ఎలక్ట్రానిక్ సేవలు ప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో బలమైన గాలులు, భారీ వర్షాలు..!!
- గిన్నిస్ రికార్డ్ అటెంప్ట్.. RAK తీరప్రాంతంలో 15 నిమిషాల ఫైర్ వర్క్స్..!!
- ఇండిగోకు KWD 448,793 ట్యాక్స్ నోటీసులు..!!
- ఒమన్ లో 'రియల్ బెనిఫిషియరీ సర్వీస్' ప్రారంభం..!!
- మారాయీ 2025.. ఫాల్కన్లు, సలుకీలుపై స్పాట్లైట్..!!
- మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జయంతి సందర్భంగా..సీఎం రేవంత్ నివాళులు..
- పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ చేయాలి: సోనుసూద్
- ఈ నెల 18న గవర్నర్‌ను కలవనున్న జగన్
- కూటమి పాలనలో ఎన్నో విజయాలు సాధించాం: మంత్రి పార్థసారధి







