ఈజిప్టుకు సంతాపం తెలిపిన బహ్రెయిన్..!!
- September 01, 2025
మనామా: ఈజిప్టులోని మాట్రౌ గవర్నరేట్లో ఓ రైలు పట్టాలు తప్పిన దుర్ఘటన చోటుచేసుకుంది. ఈప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది గాయపడ్డారు. ఈ ఘటనపై బహ్రెయిన్ విదేశాంగ మంత్రిత్వశాఖ స్పందించింది. ప్రమాదంపై దిగ్ర్భాంతి వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలకు సానుభూతిని తెలిపింది. ఈ ఘటన జరగడం బాధాకరమన్నారు. ఈజిప్టు ప్రభుత్వానికి, అక్కడి ప్రజలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది. ఈ ప్రమాదంలో గాయపడినవారు త్వరగా పూర్తిగా కోలుకోవాలని ఆకాంక్షించింది.
తాజా వార్తలు
- తెలంగాణలో ₹1,000 కోట్ల స్టార్టప్ ఫండ్ ప్రకటించిన సీఎం రేవంత్
- తిరుమలలో మరో స్కామ్: నకిలీ పట్టు దుపట్టా మోసం
- మాలికి ట్రావెల్ బ్యాన్..వెంటనే తిరిగిరండి..!!
- ఒమన్ లో అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం..!!
- దర్బ్ అల్ సయ్ లో నేషనల్ డే కార్యకలాపాలు..!!
- సౌదీ అరేబియాలో సీజనల్ రెయిన్ ఫాల్..!!
- మనమా సౌక్.. మనమా ఆత్మ, హార్ట్ బీట్..!!
- కువైట్ చేరిన ఇండియన్ కోస్ట్ గార్డు షిప్ సర్థాక్..!!
- ఎన్నికల తేదీల కోసం జనాల ఎదురు చూపులు: కేటీఆర్
- దేశ ప్రజలకు ప్రధాని మోదీ కీలక విజ్ఞప్తి..!







