యూఏఈలో అలెర్ట్.. వడగళ్ళు, ఉరుములతో భారీ వర్షాలు..!!
- September 02, 2025
యూఏఈ: సెప్టెంబర్ నెలలోకి అడుగుపెట్టడంతోనే యూఏఈ వాసులు వేసవి తాపం నుంచి ఉపశమనం పొందుతున్నారు. అల్పపీడనం కారణంగా సెప్టెంబర్ మూడో తేది నుంచి 5వ తేదీ వరకు వడగళ్ళు, ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని నేషనల్ సెంటర్ ఆఫ్ మెటియాలజీ (NCM) వెల్లడించింది. ఈ సందర్భంగా బలమైన గాలులు వీస్తాయని పేర్కొన్నది. దుమ్ము మరియు ఇసుక తుఫాన్లు వచ్చే అవకాశం ఉందన్నారు. లోవిజిబిలిటీ ఉంటుందని, వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
తాజా వార్తలు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో లీక్స్ పై బీఆర్ఎస్ లీగల్ ఫైట్..!
- అకీరానందన్ పై AI వీడియో.. నిందితుడి అరెస్ట్
- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్లో అరుదైన అత్యవసర శస్త్రచికిత్స
- 5 నిమిషాల స్కాన్ తో ముందుగానే గుండె జబ్బుల గుర్తింపు..!!
- ఒమన్ లో 31వేల మంది కార్మికుల పై కేసులు నమోదు..!!
- రియాద్ మెట్రోలో మొదటి బేబీ బర్న్..!!
- కువైట్ లో కార్మికశాఖ విస్తృత తనిఖీలు..!!
- ఖతార్ లో స్ట్రాంగ్ విండ్స్, డస్ట్ ఫోర్ కాస్ట్..!!
- ISB యూత్ ఫెస్టివల్..ఓవరాల్ ఛాంపియన్గా ఆర్యభట్ట హౌస్..!!







