క్రౌన్ ప్రిన్స్ తో పాలస్తీనా ఉపాధ్యక్షుడు చర్చలు..!!
- September 02, 2025
రియాద్: రియాద్‌లోని అల్-యమామా క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి మొహమ్మద్ బిన్ సల్మాన్ తో ప్యాలెస్‌లో పాలస్తీనా ఉపాధ్యక్షుడు హుస్సేన్ అల్-షేక్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పాలస్తీనాలో తాజా పరిణామాలపై చర్చించారు. పాలస్తీనా ప్రజల ప్రయోజనాలను కాపాడేందుకు జరుగుతున్న ప్రయత్నాలను సమీక్షించారు.
ఈ సమావేశంలో సౌదీ విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్, జాతీయ భద్రతా సలహాదారు డాక్టర్ ముసాద్ అల్-ఐబాన్, అలాగే పాలస్తీనా ఉపాధ్యక్షుడితో పాటు వచ్చిన ప్రతినిధి బృందం సభ్యులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఖతార్ లో కస్టమర్ సర్వీస్ వీక్ 2026ను నిర్వహిస్తున్న PHCC..!!
- సౌదీ అరేబియాలో పండ్లు, కూరగాయల దిగుమతికి కొత్త నిబంధనలు..!!
- ఒమన్‌లో పర్యాటక కార్యకలాపాల లైసెన్సింగ్‌కు కీలక నిబంధనలు..!!
- యూఏఈ లాటరీ.. ఓ విజేతకు Dh5 మిలియన్ భారీ బహుమతి..!!
- హవల్లీ అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం..!!
- బిగ్ టికెట్ అబుదాబి.. అజ్మాన్ ఫిలిప్పీన్స్ ప్రవాసికి Dh20 మిలియన్ జాక్‌పాట్..!!
- బహ్రెయిన్ విమానాశ్రయం వెనుక మాంగ్రూవ్ బెల్ట్..!!
- కువైట్ విమానాశ్రయంలో ట్రాన్సిట్ కార్యకలాపాలు నిలిపివేత యధాతథం..!!
- సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు కేరళ నర్సులు సహా ఐదుగురు మృతి
- కాక్‌పిట్ పై దాడి.. ‘చివరి పోరాటం’తో వందల ప్రాణాలు కాపాడిన ఫ్లై దుబాయ్ పైలట్







