కన్జుమర్స్ ను మోసం చేసిన సంస్థ సీజ్..!!
- September 03, 2025
దోహా: ఖతార్ లో వినియోగదారుల రక్షణకు సంబంధించి 2008 నాటి చట్ట నిబంధనలను పాటించనందుకు వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ (MoCI) అమడోరా ట్రేడ్ అండ్ కాంట్రాక్టింగ్ (క్యాబినెట్లు మరియు కిచెన్లు)ను నెల రోజుల పాటు మూసివేస్తున్నట్లు ప్రకటించింది. సదరు సంస్థ ఉల్లంఘనకు పాల్పడుతూ.. వినియోగదారులను మోసగిస్తున్నట్లు అనేక ఫిర్యాదులు వచ్చాయని, తమ విచారణలోనూ ఇది నిజమని తేలడంతో చర్యలు తీసుకున్నట్లు తెలిపింది.
తాజా వార్తలు
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్లో సంక్రాంతి సంబరాలు







