489 నిస్సాన్ పెట్రోల్ వాహనాలు రీకాల్..!!
- September 03, 2025
రియాద్ : 2025 మోడల్ కు చెందిన 489 నిస్సాన్ పెట్రోల్ వాహనాలను రీకాల్ చేస్తున్నట్లు సౌదీ అరేబియా వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ట్రాన్స్‌మిషన్ కంట్రోల్ యూనిట్ ప్రోగ్రామింగ్‌లో లోపం కారణంగా ఈ రీకాల్ పిలుపు ఇచ్చినట్లు, ఇది డ్రైవింగ్ చేస్తున్నప్పుడు యాక్సిలరేటర్ పెడల్ లో కొన్ని లోపాలను గుర్తించినట్లు, ఇది ప్రమాదాల తీవ్రతను పెంచుతుందని కంపెనీ తన ప్రకటనలో వెల్లడించింది.
సంబంధిత వాహనాలకు అవసరమైన మరమ్మతులను ఉచితంగా అందజేస్తామని, స్థానిక డీలర్ అయిన పెట్రోమిన్ కార్పొరేషన్‌ను టోల్-ఫ్రీ నంబర్ 8004420010 లో సంప్రదించాలని మంత్రిత్వ శాఖ కోరింది.
తాజా వార్తలు
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్‌లో సంక్రాంతి సంబరాలు







