కొత్త జస్రా ఇంటర్ ఛేంజ్ బ్రిడ్జీ ప్రారంభం..!!
- September 03, 2025
మనామా: జస్రా ఇంటర్ ఛేంజ్ వద్ద కొత్తగా నిర్మించిన బ్రిడ్జిపై ట్రాఫిక్ ను అనుమతించారు. ఈ మేరకు బ్రిడ్జిని అధికారికంగా ప్రారంభించినట్లు వర్క్స్ మినిస్ట్రీ ప్రకటించింది. ఇది బహ్రెయిన్ లో కీలకమైన వ్యూహాత్మక రహదారి ప్రాజెక్టులలో ఒకటి అని తెలిపింది. ఇది సల్మాన్ సిటీ, బుదయ్య, జనాబియా మరియు సమీప ప్రాంతాల నివాసితులకు సేవలు అందిస్తుందని, ఇది మెరుగైన ట్రాఫిక్ కనెక్టివిటీని అందిస్తుందని పేర్కొన్నారు. రోజుకు 57వేల వాహనాల సామర్థ్యాన్ని ఈ బ్రిడ్జి కలిగి ఉందని తెలిపింది.
తాజా వార్తలు
- రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ..పాల్గొన్న ప్రముఖులు
- IPL మినీ ఆక్షన్లో కొత్త రూల్...
- జోర్డాన్ చేరుకున్న ప్రధాని మోదీ..
- కోఠి ఉమెన్స్ కాలేజీలో వేధింపులు..
- 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తా: కవిత
- శ్రీమతి ఆంధ్రప్రదేశ్ 2025గా హేమలత రెడ్డి ఎంపిక…
- రవీంద్రభారతిలో ఎస్పీబాలు విగ్రహావిష్కరణ
- న్యూ ఇయర్ వేడుకలకు సీపీ సజ్జనార్ కీలక మార్గదర్శకాలు
- తామ్కీన్, SIO ఫ్రాడ్ కేసులో 10 ఏళ్ల జైలుశిక్షలు..!!
- సకాన్ హౌజింగ్ యూనిట్ల కేటాయింపు ప్రారంభం..!!







