‘టన్నెల్’ తెలుగు ట్రైలర్
- September 04, 2025
తమిళ్ హీరో అథర్వా మురళీ, లావణ్య త్రిపాఠి జంటగా ఆతెరకెక్కుతున్న సినిమా టన్నెల్. రవీంద్ర మాధవ దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ్ సినిమా ‘టన్నెల్’ సెప్టెంబర్ 12న థియేటర్లలోకి రానుంది. తెలుగు డబ్బింగ్ తో ఎ.రాజు నాయక్ లచ్చురామ్ ప్రొడక్షన్స్ ద్వారా రిలీజ్ చేస్తున్నారు.
అథర్వ మురళీ క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్ జానర్స్ లో సినిమా తీస్తే అది అదిరిపోతుంది అని ప్రేక్షకుల నమ్మకం. ఇటీవల తమిళ్ ట్రైలర్ రిలీజ్ చేసి రిలీజ్ డేట్ ప్రకటించగా తాజాగా తెలుగు ట్రైలర్ రిలీజ్ చేసారు. ఈ సినిమాలో అథర్వా మురళి పోలీస్ గా కనిపించబోతున్నాడు.
తాజా వార్తలు
- యూఏఈ పై భారత్ ఘన విజయం
- EOగా సింఘాల్..టిటిడిలో మలివిడత ప్రక్షాళనకు శ్రీకారం
- భారత్‌పై విరుచుకుపడుతున్న ట్రంప్.. 100శాతం సుంకాలు.. ఈయూకు కీలక సూచన
- నిలిచిపోయిన గ్రీన్ కార్డ్ వీసాలు
- మేధో సంపత్తి హక్కుల రక్షణపై MoCI అవగాహన..!!
- ఖతార్ సార్వభౌమత్వాన్ని కాపాడాలి: సౌదీ యువరాజు, జోర్డాన్ కింగ్
- కార్మికులకు 700 ఉచిత టిక్కెట్లు.. దుబాయ్ వ్యాపారవేత్త ఉదారత..!!
- ఒకే రోజు 382 పార్కింగ్ ఉల్లంఘనలు నమోదు..!!
- రాజు హమద్ తో ప్రిన్స్ ఫైసల్ సమావేశం..!!
- సోహార్‌లోని అగ్నిప్రమాదం.. ఆరుగురు రెస్క్యూ..!!