30 రోజుల ఓనం వేడుకలు ప్రారంభం..!!
- September 05, 2025
మనామా: బహ్రెయిన్ లో 30 రోజుల ఓనం వేడుకలు ప్రారంభమయ్యాయి. మెగామార్ట్‌తో కలిసి బహ్రెయిన్ మీడియా సిటీ (BMC) BMC శ్రావణ మహోత్సవం 2025ను ప్రారంభించింది. సాంస్కృతిక కార్యక్రమాలు, సాంప్రదాయ విందులు అందరిని ఆకట్టుకున్నాయి.
ఈ కార్యక్రమాన్ని బహ్రెయిన్‌లోని కార్మిక మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ H.E. అహ్మద్ అల్ హాయికి అధికారికంగా ప్రారంభించారు. తన ప్రధాన ప్రారంభ ప్రసంగంలో బహ్రెయిన్‌లోని భారతీయ కమ్యూనిటీకి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం కమిటీ చైర్మన్ సుధీర్ తిరునిలత్ అందరికీ ఓనం శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా కేరళలోని వయనాడ్‌లో వికలాంగుల పిల్లల కోసం పనిచేస్తున్న లౌషోర్ అనే సంస్థ వ్యవస్థాపకులు మునీర్ మరియు అబ్దుల్ అజీజ్‌లను ఘనంగా సత్కరించారు.
తాజా వార్తలు
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్‌సిఎం
- ఫ్రంట్‌లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ







