సౌదీ క్రౌన్ ప్రిన్స్ కు డచ్ పీఎం ఫోన్..!!
- September 05, 2025
రియాద్: క్రౌన్ ప్రిన్స్ మరియు ప్రధాన మంత్రి మొహమ్మద్ బిన్ సల్మాన్ కు డచ్ ప్రధాన మంత్రి డిక్ స్కూఫ్ ఫోన్ కాల్ చేసిన మాట్లాడారు. ఈ సందర్భంగా సౌదీ అరేబియా, నెదర్లాండ్స్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై సమీక్షించారు. ప్రాంతీయ మరియు అంతర్జాతీయ పరిణామాలపై చర్చించారు.
గాజా స్ట్రిప్‌లోని తాజా పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేశారు. మానవతా సాయాన్ని పెంచాలని నిర్ణయించారు. పాలస్తీనా పౌరులపై ఇజ్రాయెల్ దాడులను ఆపాలని పిలుపునిచ్చారు. టూ స్టేట్స్ సొల్యుషన్ మాత్రమే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతుందని క్రౌన్ ప్రిన్స్ మరోసారి స్పష్టం చేశారు. శాంతిని దూరం చర్యలను ప్రపంచ దేశాలు ఖండించాలని ఈ సందర్భంగా ఇరు దేశాల నేతలు పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- ఖతార్ లో కస్టమర్ సర్వీస్ వీక్ 2026ను నిర్వహిస్తున్న PHCC..!!
- సౌదీ అరేబియాలో పండ్లు, కూరగాయల దిగుమతికి కొత్త నిబంధనలు..!!
- ఒమన్‌లో పర్యాటక కార్యకలాపాల లైసెన్సింగ్‌కు కీలక నిబంధనలు..!!
- యూఏఈ లాటరీ.. ఓ విజేతకు Dh5 మిలియన్ భారీ బహుమతి..!!
- హవల్లీ అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం..!!
- బిగ్ టికెట్ అబుదాబి.. అజ్మాన్ ఫిలిప్పీన్స్ ప్రవాసికి Dh20 మిలియన్ జాక్‌పాట్..!!
- బహ్రెయిన్ విమానాశ్రయం వెనుక మాంగ్రూవ్ బెల్ట్..!!
- కువైట్ విమానాశ్రయంలో ట్రాన్సిట్ కార్యకలాపాలు నిలిపివేత యధాతథం..!!
- సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు కేరళ నర్సులు సహా ఐదుగురు మృతి
- కాక్‌పిట్ పై దాడి.. ‘చివరి పోరాటం’తో వందల ప్రాణాలు కాపాడిన ఫ్లై దుబాయ్ పైలట్







