ప్రైవేట్ పాఠశాల ఫీజుల పెంపుపై నిషేధం పొడిగింపు..!!
- September 05, 2025
కువైట్: 2025/2026 విద్యా సంవత్సరానికి ప్రైవేట్ పాఠశాలల్లో ట్యూషన్ ఫీజుల పెంపును నిలిపివేస్తూ విద్యా మంత్రి ఇంజనీర్ జలాల్ అల్-తబ్తబాయి ఉత్తర్వులు జారీ చేశారు. పాఠశాల ఫీజులను నియంత్రించడంలో మరియు తల్లిదండ్రులపై ఆర్థిక భారాన్ని తగ్గించడంలో ఇది సహాయపడుతుందని విద్యా మంత్రిత్వ శాఖ తెలిపింది. నిబంధనలను ఉల్లంఘించే పాఠశాలలపై జరిమానాలు విధించడానికి విద్యా వ్యవహారాల అసిస్టెంట్ అండర్ సెక్రటరీకి అధికారాలు కల్పించారు. 2018లో ప్రైవేట్ పాఠశాలలు వార్షిక ఫీజులను పెంచకుండా నిషేధించిన ఉత్తర్వులను తాజాగా పొడింగించారు.
తాజా వార్తలు
- ఖతార్ లో కస్టమర్ సర్వీస్ వీక్ 2026ను నిర్వహిస్తున్న PHCC..!!
- సౌదీ అరేబియాలో పండ్లు, కూరగాయల దిగుమతికి కొత్త నిబంధనలు..!!
- ఒమన్‌లో పర్యాటక కార్యకలాపాల లైసెన్సింగ్‌కు కీలక నిబంధనలు..!!
- యూఏఈ లాటరీ.. ఓ విజేతకు Dh5 మిలియన్ భారీ బహుమతి..!!
- హవల్లీ అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం..!!
- బిగ్ టికెట్ అబుదాబి.. అజ్మాన్ ఫిలిప్పీన్స్ ప్రవాసికి Dh20 మిలియన్ జాక్‌పాట్..!!
- బహ్రెయిన్ విమానాశ్రయం వెనుక మాంగ్రూవ్ బెల్ట్..!!
- కువైట్ విమానాశ్రయంలో ట్రాన్సిట్ కార్యకలాపాలు నిలిపివేత యధాతథం..!!
- సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు కేరళ నర్సులు సహా ఐదుగురు మృతి
- కాక్‌పిట్ పై దాడి.. ‘చివరి పోరాటం’తో వందల ప్రాణాలు కాపాడిన ఫ్లై దుబాయ్ పైలట్







