ఐటీఐ అర్హతతో బీఈఎంఎల్ లో జాబ్స్..
- September 05, 2025
ఐటీఐ పూర్తి చేసి సరైన అవకాశం కోసం ఎదురుచూస్తున్నారా? అయితే ఈ అద్భుతమైన అవకాశం మీకోసమే. బెంగళూరులోని భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ వివిధ ట్రేడుల్లో 440 నాన్‌ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ కోసం ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికి సంబందించిన దరఖాస్తు ప్రక్రియ ఇవాళ్టితో ముగియనుంది. కాబట్టి, అర్హత కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ద్వాhttp://https://www.bemlindia.in/రా వెంటనే అప్లై చేసుకోండి.
పోస్టులు, ఖాళీల వివరాలు:
- ఐటీఐ ఫిట్టర్ – 189
- ఐటీఐ వెల్డర్ – 91
- ఐటీఐ టర్నర్ – 95
- ఐటీఐ మెషినిస్ట్ – 52
- ఐటీఐ ఎలక్ట్రీషియన్ – 13
విద్యార్హత: అభ్యర్థులు సంబంధిత విభాగంలో ఐటీఐ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అదనంగా నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ (NCT) కూడా తప్పకుండా ఉండాలి.
వయోపరిమితి: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 29 ఏళ్లు మించకూడదు
ఎంపిక ప్రక్రియ: ఈ పోస్టుల కోసం రెండు భాగాల్లో ఎంపిక జరుగుతుంది. ఒకటి రాతపరీక్ష, రెండవది డాక్యుమెంట్ వెరిఫికేషన్.
తాజా వార్తలు
- ఘనంగా వారధి ఇండియా ఫౌండేషన్ వార్షిక వేడుకలు
- ఆసియా క్రీడలకు గ్రాండ్ ఫినిష్.. 85 పతకాలతో భారత్
- దుబాయ్‌లో రెంట్ పెంచుతున్నారా? RERA ఇండెక్స్‌లో పెంపు లేదంటే టెనెంట్లు ఏం చేయాలి?
- ఒమన్‌లో దొంగతనం కేసు.. వ్యక్తి అరెస్ట్..!!
- కువైట్‌లో 263 భవనాల కూల్చివేతకు ఆదేశాలు..!!
- సౌదీలో భారీ వర్షాలు.. పలు ప్రాంతాల్లో ఆకస్మిక వరదల ముప్పు..!!
- బహ్రెయిన్‌లో కోస్ట్ గార్డ్ సంయుక్త తనిఖీలు..!!
- ఖతార్‌లో ఈవీ ఛార్జింగ్ నెట్వర్క్ విస్తరణ..!!
- ఖతార్ లో కస్టమర్ సర్వీస్ వీక్ 2026ను నిర్వహిస్తున్న PHCC..!!
- సౌదీ అరేబియాలో పండ్లు, కూరగాయల దిగుమతికి కొత్త నిబంధనలు..!!







