ఆగస్టులో 3.4లక్షల తనిఖీలు..47వేల ఉల్లంఘనలు..!!
- September 07, 2025
రియాద్: సౌదీ అరేబియా అంతటా ఆగస్టు నెలలో 340,000 కంటే ఎక్కువ తనిఖీలను నిర్వహించినట్లు ట్రాన్స్ పోర్ట్ జనరల్ అథారిటీ (TGA) వెల్లడించింది. ఇందులో 47వేల కంటే ఎక్కువ ఉల్లంఘనలు జారీ చేసినట్టు తెలిపింది.
మక్కా ప్రాంతంలో అత్యధికంగా 10,841 రోడ్ ట్రాన్స్ పోర్ట్ ఉల్లంఘనలు నమోదయ్యాయి. తరువాత రియాద్‌లో 9,592 ఉల్లంఘనలు, తూర్పు ప్రావిన్స్‌లో 3,925 ఉల్లంఘనలు రికార్డు అయ్యాయి. చట్టం పరిదిలో నిబంధనలకు కట్టుబడి ఉండాలని TGA పిలుపునిచ్చింది. ఏవైనా ఉల్లంఘనలను 19929 నంబర్ ద్వారా తెలియజేయాలని ప్రజలకు పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- ఖతార్‌లో చికెన్, కొన్ని కూరగాయలపై కస్టమ్స్ డ్యూటీ పెంపు..!!
- బహ్రెయిన్‌లో తెలియని వాట్సాప్ ఛారిటీకి డబ్బులు పంపొద్దు..!!
- కువైట్ హవల్లీలో భద్రతా తనిఖీలు..122 మంది అరెస్ట్..!!
- JEE మెయిన్ 2027 షెడ్యూల్ విడుదల
- ఒమన్–బోట్స్వానా మధ్య కీలక ఒప్పందాలు..!!
- సౌదీ పోర్టుల్లో భారీగా పెరిగిన కంటైనర్ రవాణా..!!
- 14% వృద్ధి నమోదు చేసిన యూఏఈ బీమా రంగం..!!
- ప్రధాని మోదీకి శుభాకాంక్షలు తెలిపిన ద్రౌపది ముర్ము, అమిత్ షా, రాహుల్ గాంధీ
- యూఏఈలో అక్టోబర్ నుంచి అధిక వర్షాలు?
- సౌదీ అరేబియాలో వడ్డీ రేట్లు పెంపు..!!







