షువైఖ్ ఫోర్త్ రింగ్ రోడ్ 45 రోజులు మూసివేత..!!
- September 07, 2025
కువైట్: షువైఖ్ పారిశ్రామిక ప్రాంతం వైపు హుస్సేన్ బిన్ అలీ అల్-రూమి రోడ్డు (నాల్గవ రింగ్ రోడ్డు)ను మూసివేస్తున్నట్లు జనరల్ ట్రాఫిక్ విభాగం ప్రకటించింది. నాల్గవ రింగ్ రోడ్డు సర్కిల్ వద్ద ఉన్న ఓవర్‌పాస్ నుండి అల్-గజాలి రోడ్డు వరకు 45 రోజుల పాటు మూసివేత అమల్లో ఉంటుందని తెలిపారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలలో వెళ్లాలని, ట్రాఫిక్ సూచనలను పాటించాలని జనరల్ ట్రాఫిక్ విభాగం కోరింది.
తాజా వార్తలు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో లీక్స్ పై బీఆర్ఎస్ లీగల్ ఫైట్..!
- అకీరానందన్ పై AI వీడియో.. నిందితుడి అరెస్ట్
- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్‌లో అరుదైన అత్యవసర శస్త్రచికిత్స
- 5 నిమిషాల స్కాన్ తో ముందుగానే గుండె జబ్బుల గుర్తింపు..!!
- ఒమన్ లో 31వేల మంది కార్మికుల పై కేసులు నమోదు..!!
- రియాద్ మెట్రోలో మొదటి బేబీ బర్న్..!!
- కువైట్ లో కార్మికశాఖ విస్తృత తనిఖీలు..!!
- ఖతార్ లో స్ట్రాంగ్ విండ్స్, డస్ట్ ఫోర్ కాస్ట్..!!
- ISB యూత్ ఫెస్టివల్..ఓవరాల్ ఛాంపియన్‌గా ఆర్యభట్ట హౌస్..!!







