సౌదీ ఎయిర్‌లైన్స్ విమానం బయల్దేరిన కొద్ది నిమిషాల్లోనే తిరిగి చెన్నైకి
- July 19, 2016
చైన్నై విమానాశ్రయం నుండి 258 మంది ప్రయాణికులతో జెడ్డా బయల్దేరిన సౌదీ ఎయిర్‌లైన్స్ విమానం బయల్దేరిన కొద్ది నిమిషాల్లోనే తిరిగి విమానాశ్రయానికి చేరుకుంది. 11.40 గంటలకు బయల్దేరిన ఈ విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో అధికారుల అనుమతితో పైలట్ 12.10గంటలకు తిరిగి చెన్నై విమానాశ్రయంలో క్షేమంగా దించాడు. ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారని, విమానానికి మరమ్మతు అయిన తర్వాత తిరిగి ప్రయాణమవుతుందని విమానాశ్రయ అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ప్రైవేటు స్కూళ్ల ఫీజులపై సీఎం విజయ్ కీలక నిర్ణయం
- కెమెరాల వినియోగంపై షేక్ హమ్దాన్ కొత్త తీర్మానం
- సౌదీ అరేబియాకు భారత తదుపరి రాయబారిగా విపుల్ నియామకం
- లోక్ భవన్లో సిక్కిం, గోవా, తెలంగాణ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- చండీగఢ్‌లో విద్యుత్ సంప్రదింపుల కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎంపీ వల్లభనేని బాలశౌరి
- కువైట్: జైలు నుంచి పరారైన ముగ్గురు ఖైదీల అరెస్ట్..
- ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- తెలంగాణలో పొత్తులపై తేల్చి చెప్పిన పవన్ కల్యాణ్..
- జాతీయ పురోగతికి ఆరోగ్య సంరక్షణే కేంద్రబిందువు: గవర్నర్ అబ్దుల్ నజీర్
- తెలంగాణ అభివృద్ధిలో పోలీసుల పాత్ర కీలకం: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్









