ప్రయాణీకుడి మృతితో కువైట్ ఎయిర్వేస్ ఎమర్జన్సీ ల్యాండింగ్
- July 19, 2016
థాయ్ రాజధాని బ్యాంకాక్‌కి వెళుతున్న 411 విమానం ఢాకాలో అత్యవసర ల్యాండింగ్ అయినట్లుగా కువైట్ ఎయిర్వేస్ ప్రకటించింది. విమానంలో ఉన్న ప్రయాణీకుడు మృతి చెందడంతోనే విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చిందని కంపెనీ ప్రతినిథులు వెల్లడించారు. అవసరమైన చర్యల అనంతరం బ్యాంకాక్‌కి విమానం పయనమైంది.
తాజా వార్తలు
- ప్రైవేటు స్కూళ్ల ఫీజులపై సీఎం విజయ్ కీలక నిర్ణయం
- కెమెరాల వినియోగంపై షేక్ హమ్దాన్ కొత్త తీర్మానం
- సౌదీ అరేబియాకు భారత తదుపరి రాయబారిగా విపుల్ నియామకం
- లోక్ భవన్లో సిక్కిం, గోవా, తెలంగాణ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- చండీగఢ్‌లో విద్యుత్ సంప్రదింపుల కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎంపీ వల్లభనేని బాలశౌరి
- కువైట్: జైలు నుంచి పరారైన ముగ్గురు ఖైదీల అరెస్ట్..
- ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- తెలంగాణలో పొత్తులపై తేల్చి చెప్పిన పవన్ కల్యాణ్..
- జాతీయ పురోగతికి ఆరోగ్య సంరక్షణే కేంద్రబిందువు: గవర్నర్ అబ్దుల్ నజీర్
- తెలంగాణ అభివృద్ధిలో పోలీసుల పాత్ర కీలకం: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్









