కొత్త చట్టం ప్రకారం కార్మికులకు ఉచిత అకామడేషన్
- July 19, 2016
2000 దిర్హామ్‌ల కంటే తక్కువ వేతనం అందుకుంటున్న కార్మికులకు, యజమాని ఉచిత అకామడేషన్ కల్పించేలా కొత్త చట్టం అమల్లోకి రానుంది. అయితే 50 మందికి పైగా కార్మికుల్ని హైర్ చేసుకున్న సంస్థలకు ఈ నిబంధన వర్తిసు&ంది. మినిస్టర్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ అండ్ ఎమిరటైజేషన్ సక్ర్ ఘోబాష్ ఓ పత్రికా ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు. డిసెంబర్లో ఈ డిక్రీ విడుదల కానుంది. డిక్రీ అమల్లోకి వచ్చాక దాన్ని పటిష్టంగా అమలు చేసేందుకు విరివిగా తనిఖీలను నిర్వహిస్తారు. కార్మికులకు తగిన సౌకర్యాల్ని ఖచ్చితంగా సంస్థలు లేదా యజమానులు కల్పించాల్సిందేనని మినిస్టర్ ఘోబాష్ తెలిపారు. లేబర్ మార్కెట్‌కి సంబంధించి ఇటీవలి స్టడీస్‌ని పరిశీలలోకి తీసుకుని డిక్రీని విడుదల చేయనున్నామని ఆయన చెప్పారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







