ఆపిల్ ఐఫోన్ 17 సిరీస్: యూఏఈలో ధరలు..!!
- September 09, 2025
యూఏఈ: యూఏఈలో ఆపిల్ డ్రాపింగ్ ఈవెంట్ నేడు జరగనుంది. ఐఫోన్ 17 సిరీస్ను ఆవిష్కరించే అవకాశం ఉంది. అయితే, ఆపిల్ ఇంకా అధికారికంగా స్పందించలేదు. కానీ ట్రెండ్ఫోర్స్, జెపి మోర్గాన్ నుండి వచ్చిన నివేదికలు ధరలను రివీల్ చేశాయి.
iPhone 16: Dh3,399, iPhone 16 Plus: Dh3,799, iPhone 16 Pro: Dh4,299, iPhone 16 Pro Max: Dh5,099 ధరల్లో లభించే అవకాశం ఉంది. అదే సమయంలో iPhone 17 ధరలను Dh2,935గా నిర్ణయించారు. iPhone 17 Air ధరల శ్రేణి Dh3,485–Dh3,670గా ఉండనుంది. ఐఫోన్ 17 ప్రో: Dh 4,035, iPhone 17 Pro Max Dh4,400–Dh4,590 మధ్య ఉండనుంది.
తాజా వార్తలు
- ఆస్తుల పర్యాటక లీజు పై ప్రత్యేక కమిటీ..
- తెలంగాణ సత్తా ప్రపంచానికి చాటాం
- అస్థిర వాతావరణం..రియాద్ లో స్కూల్స్ బంద్..!!
- కువైట్ నేవీ పెట్రోల్ బోట్ గరో, ఇండియన్ షిప్ కండక్ట్ జాయింట్ డ్రిల్..!!
- దర్బ్ అల్ సాయ్ ని సందర్శించిన పీఎం..!!
- సనద్ సేవా కేంద్రాల ల్యాబ్ కార్యకలాపాలు ప్రారంభం..!!
- బహ్రెయిన్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ..!!
- దుబాయ్ మెట్రో బ్లూ లైన్ రూట్ మ్యాప్..!!
- ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు
- మోదీ ప్రభుత్వాన్ని దేశం నుంచి తొలగిస్తాం: రాహుల్ గాంధీ







