ఆక్యుపేషనల్ ఫిట్నెస్, నాన్-కమ్యూనికబుల్ డిసీజెస్ పరీక్షలు..!!
- September 09, 2025
రియాద్: సౌదీ అరేబియాలో పనిచేస్తున్న కార్మికులకు క్యుపేషనల్ ఫిట్నెస్, నాన్-కమ్యూనికబుల్ డిసీజెస్ పరీక్షలు నిర్వహించనున్నట్టు మానవ వనరులు మరియు సామాజిక అభివృద్ధి మంత్రి అహ్మద్ అల్-రజ్హి తెలిపారు. అంటువ్యాధులు కాని వ్యాధులను ముందస్తుగా గుర్తించడం, పని ప్రదేశాలలో కార్మికుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, వృత్తిపరమైన వ్యాధులు మరియు గాయాలను తగ్గించడం, సున్నితమైన వృత్తులకు అభ్యర్థుల సరైన ఎంపికను నిర్ధారించడం ఈ నియంత్రణ లక్ష్యమని తెలిపింది.
ఇది కార్మికుల జీవన నాణ్యత మరియు ప్రజారోగ్యాన్ని మెరుగుపరచడానికి ప్రయత్నిస్తుందని అన్నారు. కార్మికులలో అంటు వ్యాధుల నివారణ పర్యవేక్షణను పెంచే సమగ్ర ఆరోగ్య డేటాబేస్లను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. దాంతో ప్రపంచ వృత్తి భద్రత మరియు ఆరోగ్య సూచికలలో సౌదీ స్థానాన్ని బలోపేతం చేస్తుందని వెల్లడించారు.
తాజా వార్తలు
- తామ్కీన్, SIO ఫ్రాడ్ కేసులో 10 ఏళ్ల జైలుశిక్షలు..!!
- సకాన్ హౌజింగ్ యూనిట్ల కేటాయింపు ప్రారంభం..!!
- మస్కట్ మునిసిపాలిటీ చేతికి ఒమన్ బొటానిక్ గార్డెన్..!!
- షేక్ తమీమ్ అవార్డుల విజేతలను సత్కరించిన అమీర్..!!
- 14 రోజుల్లో 21 ఆస్తులకు విద్యుత్ నిలిపివేత..!!
- యూఏఈలో తొలి లైసెన్స్ స్పోర్ట్స్ బెట్టింగ్ పోర్టల్..!!
- ప్రారంభమైన హెచ్ 1బీ, సోషల్ మీడియా స్క్రీనింగ్..
- ఆస్తుల పర్యాటక లీజు పై ప్రత్యేక కమిటీ..
- తెలంగాణ సత్తా ప్రపంచానికి చాటాం
- అస్థిర వాతావరణం..రియాద్ లో స్కూల్స్ బంద్..!!







